ఆరుగురు వ్యక్తుల్ని రక్షించిన కోస్ట్ గార్డ్
- August 04, 2020
మనామా: కోస్ట్ గార్డ్ కమాండర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ బోటు మునిగిపోవడంతో అందులోని ఆరుగురు వ్యక్తులు సముద్రంలోకి జారిపోతుండగా వారిని కోస్ట్ గార్డ్ రక్షించడం జరిగింది. సెక్యూరిటీ చెక్ పాయింట్‌కి ఈ ఘటనపై సమాచారం అందగానే, వెంటనే సంఘటనా స్థలానికి సిబ్బంది చేరుకున్నారు. ఆ బోటుని సురక్షితంగా బయటకు లాగారు. సముద్రంలో బోట్లపై ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఆటోమేటిక్ ఐడెంటిపికేషన్ డివైజ్ సరిగా వుండేలా చూసుకోవాలని, అత్యవసర సమయాల్లో 17700000 నంబర్ లేదా హాట్‌లైన్ 994కి ఫోన్ చేయాలని కోస్ట్ గార్డ్ కమాండర్ సూచించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







