కరోనా సోకిన వారిలో కొత్త సమస్యలు
- August 05, 2020
కరోనా వల్ల మానవ జీవన శైలి పూర్తిగా మారిపోనుంది. కరోనా సోకగానే మన వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా దెబ్బ తింటుంది. అమెరికాలోని బఫ్ఫలో విశ్వవిద్యాలయానికి చెందిన గిల్ వోల్ఫ్ మాట్లాడుతూ కరోనా వల్ల నాడీ కండరాల సమస్య ఉత్పన్నమవుతుందని, ఒకవేళ గతంలో ఆ సమస్య ఉంటే కరోనా వైద్యంలో భాగంగా రోగ నిరోధక శక్తిని పెంచే చికిత్స వల్ల నాడీ కండరాల సమస్య మరింత ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు. ఇది అన్ని వైరస్ ల లాగా లేదని... అందుకే దీనికి వాక్సిన్ అంత సులభంగా కనుగొనలేరని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?