చెన్నై విమానాశ్రయంలో 1.48 కిలోల బంగారం పట్టివేత
- August 05, 2020
చెన్నై:చెన్నై విమానాశ్రయంలో రూ.82.3లక్షల విలువైన 1.48 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి చెన్నై వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ఐదుగురి నుంచి 1.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం ప్యాకెట్లను చెప్పుల్లో పెట్టుకొని షార్జా నుంచి వచ్చారు. ఇక దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఓ పాసింజర్ తన అండర్ వేర్లో 280 గ్రాముల బంగారాన్ని తీసుకువస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వీరిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







