దుబాయ్:వీసా ఫైన్ మాఫీ కోసం ప్రవాసభారతీయుల నుంచి 750 దరఖాస్తులు
- August 06, 2020
యూఏఈలో రెసిడెన్సీ, వీసా గడువు ముగిసిన ప్రవాసభారతీయులు వీసా ఫైన్ మాఫీ స్కీంలో భాగంగా దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. నిర్ణీత గడువు కంటే ఎక్కువ రోజులుగా యూఏఈలో ఉన్న వారు ఫైన్ మాఫీ కోరుతూ 750 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాన్సులేట్ జనరల్ కు అందిన దరఖాస్తులో ఇప్పటివరకు 146 మంది అప్లికేషన్లను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారెన్ అఫైర్స్(DGRFA) ఆమోదించింది. ఇదిలాఉంటే..మార్చి 1 కంటే ముందు విజిట్, రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారు...అనుమతి గడువు కంటే ఎక్కువ రోజులు దేశంలో ఉన్నందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంది. అయితే..భారతీయుల కోసం ఇండియన్ డిప్లామాటిక్ మిషన్ ప్రకటించిన దుబాయ్..ఆగస్ట్ 17లోగా దేశం విడిచి వెళ్లే వారికి జరిమానాను రద్దు చేయనున్నట్లు పథకం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?