కార్ వ్రాపింగ్ కోసం అనుమతి పొందాల్సిందే
- August 06, 2020ఒమాన్: కార్ వ్రాపింగ్ లేదా ఇతర మార్పులకు సంబంధించి వాహనదారులు అనుమతి పొందాల్సి వుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది. కార్ల ప్రేమికులు, తమ వాహనాల్ని వినైల్ ద్వారా ర్యాప్ చేయడం, ఒరిజినల్ పెయింటింగ్ స్థానంలో మార్పులు చేయడం వంటివి ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. షేప్, కలర్ లేదా కారుకి సంబంధించిన స్పెసిఫికేషన్స్లో ఏమైనా మార్పులు జరిగితే, అందుకు తగ్గ అనుమతులు పొందాల్సిందేనని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ముందస్తుగా అనుమతి తీసుకుని మాత్రమే మార్పులు చేయాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..