ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళుర్పించిన సిపి వి.సి.సజ్జనార్
- August 06, 2020హైదరాబాద్:తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ప్రదాత అని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జన్మదినోత్సవం సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ అని గుర్తుచేసుకున్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాంతం కృషిచేసి,అహర్నిశలు కలలుగన్న మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కమీషనర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!