IPL 2020:స్పాన్సర్ల కోసం త్వరలో టెండర్ ప్రక్రియ
- August 07, 2020
న్యూ ఢిల్లీ:IPL 2020 స్పాన్సర్ల కోసం BCCI త్వరలోనే టెండర్ ప్రక్రియ ద్వారా బిడ్లను ఆహ్వానించనుంది. IPL 13వ ఎడిషన్‌కు వీవో టైటిల్ స్పాన్సర్‌గా నిష్క్రమించినట్లు అధికారికంగా ధ్రువీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త స్పాన్సర్‌ను నియమించేటప్పుడు బోర్డు తగిన శ్రద్ధవహిస్తుందని, పారదర్శకతను అనుసరిస్తుందని BCCI సభ్యుడు ఒకరు తెలిపారు.
BCCI త్వరలో ITB (ఇన్విటేషన్ టు బిడ్)తో ముందుకు వస్తున్నది. బోర్డు పారదర్శకతను పాటించేందుకు టెండర్ ప్రక్రియను అనుసరిస్తోంది.అని ఆయన పేర్కొన్నారు.ITB కింద విజేత బిడ్డర్‌కు ఈ ఏడాది IPL సీజన్‌కు టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు లభిస్తాయి.IPL సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో జరుగనుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?