‘ట్రాఫిక్ డబ్ల్యు’ యాప్ అందుబాటులోకి
- August 07, 2020కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ‘ట్రాఫిక్ డబ్ల్యు’ స్మార్ట్ ఫోన్ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి పలు సర్వీసులు ఇందులో అందుబాటులో వుంటాయి. తమ ప్రాసెసింగ్స్ మరియు ట్రాన్సాక్షన్స్ మరింత వేగంగా జరిగేలా వినియోగదారులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలు, ఉల్లంఘనలకు సంబంధించిన పేమెంట్లు, ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించిన లొకేషన్ సమాచారం, మేజర్ యాక్సిడెంట్ల వివరాలు ఈ యాప్ ద్వారా అందుబాటులో వుంటాయి. డ్రైవర్ లైసెన్సు పొందేందుకు టెస్ట్ డేట్ బుకింగ్, ఫిర్యాదుల నమోదు, సలహాల స్వీకరణ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ల వివరాలు వీటిల్లో వుంటాయి.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు