‘ట్రాఫిక్ డబ్ల్యు’ యాప్ అందుబాటులోకి
- August 07, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ‘ట్రాఫిక్ డబ్ల్యు’ స్మార్ట్ ఫోన్ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి పలు సర్వీసులు ఇందులో అందుబాటులో వుంటాయి. తమ ప్రాసెసింగ్స్ మరియు ట్రాన్సాక్షన్స్ మరింత వేగంగా జరిగేలా వినియోగదారులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలు, ఉల్లంఘనలకు సంబంధించిన పేమెంట్లు, ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించిన లొకేషన్ సమాచారం, మేజర్ యాక్సిడెంట్ల వివరాలు ఈ యాప్ ద్వారా అందుబాటులో వుంటాయి. డ్రైవర్ లైసెన్సు పొందేందుకు టెస్ట్ డేట్ బుకింగ్, ఫిర్యాదుల నమోదు, సలహాల స్వీకరణ, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ల వివరాలు వీటిల్లో వుంటాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు