సౌదీ:అంబులెన్స్‌తోపాటు మాయమైన పేషెంట్‌

సౌదీ:అంబులెన్స్‌తోపాటు మాయమైన పేషెంట్‌

జెడ్డా: సౌదీ రెడ్‌ క్రిసెంట్‌ అథారిటీకి చెందిన అంబులెన్స్‌తో సహా రోగి మాయమైన ఘటన జెడ్డాలోని కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఆసుపత్రి ప్రాంగణంలో చోటు చేసుకుంది. సమీపంలోని ఫ్యూయల్‌ స్టేషన్‌ నుంచి అంబులెన్స్‌ని స్వాధీనం చేసుకోగా, నిందితుడైన పేషెంట్‌ ఆచూకీ మాత్రం తెలియలేదు. పేషెంట్‌, అంబులెన్స్‌ని దొంగిలించే సమయంలో అక్కడున్నవారు గమనించి, ఆ యత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా, ఉపయోగం లేకుండా పోయింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Back to Top