మదినాలో దొంగతనం: ఐదుగురి అరెస్ట్
- August 08, 2020
సౌదీ: ఇద్దరు సౌదీలు, ముగ్గురు యెమెనీ నివాసితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మదీనాలోని ఓ ఇంట్లోకి దూరి 150,000 సౌదీ రియాల్స్ నగదు, అలాగే 1.2 మిలియన్ సౌదీ రియాల్స్ విలువైన నగల్ని దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసినవారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగిందని మదీనా పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తాని చెప్పారు. మరో ఘటనలో ఇద్దరు సౌదీ వ్యక్తులు, ఓ యెమనీ రెసిడెంట్‌ని అరెస్ట్ చేశారు. మదీనాలోనే ఓ ఇంట్లో నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. 380,000 సౌదీ రియాల్స్తోపాటు బంగారాన్ని నిందితులు దొంగిలించారు. దొంగిలించబడిన వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!