లెబనాన్‌కి 50 మిలియన్ ఖతారీ రియాల్స్ సాయం
- August 08, 2020
అమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తని, లెబనాన్‌కి 50 మిలియన్ ఖతారీ రియాల్స్ సాయాన్ని ప్రకటించారు. ‘లెబనాన్ ఇన్ అవర్ హార్ట్స్’ క్యాంపెయిన్ ద్వారా రెండు గంటల సమయంలోనే 65.2 మిలియన్ ఖతారీ రియాల్స్ ఫండ్‌ని రెయిస్ చేయగలిగారు. ఎక్కువమంది సాయం అందించేలా 15 నిమిషాల పాటు ఈ కార్యక్రమాన్ని పొడిగించడం జరిగింది. మొత్తం 65,244,865 ఖతారీ రియాల్స్‌ని ఇండివిడ్యువల్స్, బ్యాంకులు, దేశంలో పనిచేస్తోన్న కంపెనీలు డొనేట్ చేయడం జరిగింది. కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఖతార్, ఖతార్ ఇస్లామిక్ బ్యాంక్ వంటివి మేజర్ డొనేషన్ విభాగాలుగా వున్నాయి. బర్వా బ్యాంక్, అహ్లి బ్యాంక్ కూడా పెద్ద మొత్తంలో డొనేట్ చేయడం జరిగింది. హమాద్ బిన్ అహ్మద్ బిన్ అలి అల్ తనీ 100,000 ఖతారీ రియాల్స్ డొనేట్ చేశారు. ఉవ్‌ు సాద్ అనే మహిళ 100,000 ఖతారీ రియాల్స్‌ని డొనేషన్‌గా ప్రకటించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి ఏకంగా 300,000 ఖతారీ రియాల్స్ డొనేట్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?