మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ నిర్వహించిన రాయల్‌ ఒమన్‌ ఎయిర్‌ ఫోర్స్‌

- August 10, 2020 , by Maagulf
మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ నిర్వహించిన రాయల్‌ ఒమన్‌ ఎయిర్‌ ఫోర్స్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ నిర్వహించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పౌరుడికి ఈ సౌకర్యం కల్పించారు. లిమా హెల్త్‌ సెంటర్‌ నుంచి కసబ్‌ ఎయిర్‌ బేస్‌కి తరలించారు. అంబులెన్స్‌ ద్వారా ముసాందాం గవర్నరేట్‌లోని ఖసబ్‌ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడాయనకు అత్యవసర వైద్య చికిత్స అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com