అరుదైన స్పెషలైజేషన్స్ వున్న వలసదారులకే నియామకాలు
- August 11, 2020
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్, సైకలాజికల్ మరియు సోషల్ వర్కర్స్ కోసం ఎదురుచూస్తోంది. మొత్తం 930 జాబ్ డిగ్రీస్ (670 టీచర్లు, 260 రీసెర్చర్లు) ఇందులో వుంటారు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకున్న రీసెర్చర్స్ సంఖ్య 40 దాటలేదు. వచ్చే అకడమిక్ ఇయర్‌కి సంబంధించి అరుదైన స్పెషలైజేషన్స్ కలిగి వున్నవారే అర్హులుగా పబ్లిక్ ఎడ్యుకేషన్ సెక్టార్ పేర్కొంటోంది. ప్రస్తుత పాండమిక్ పరిస్థితుల్లో టీచర్ల షార్టేజ్ వుండొచ్చని భావిస్తున్నారు. కాగా, మినిస్ట్రీలో వలసదారులకు ఉద్యోగాలు వుండవనీ, ప్రత్యేక స్పెషలైజేషన్స్ వున్నవారికి మాత్రమే ఎడ్యుకేషన్ సెక్టార్‌లో అవకాశాలుంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యాన్యువల్ పాలసీ ఆఫ్ ది సివిల్ సర్వీస్ కమిషన్‌లో భాగంగా ఆయా విభాగాల్లో కువైటీల శాతాన్ని 95 శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు