‘ఈపీ’ ఇన్స్పెక్షన్ టూర్స్‌లో 325 ఉల్లంఘనల గుర్తింపు
- August 11, 2020
దమ్మామ్: ఈస్టర్న్ ప్రావిన్స్‌లో అథారిటీస్ నిర్వహించిన మొత్తం 3,999 తనిఖీల్లో పలు ఉల్లంఘనలు నమోదయ్యాయి. కమర్షియల్ ఎన్‌టైటీస్, హెల్త్ ప్రోటోకాల్స్ పాటిస్తున్నాయా.? లేదా.? అన్నదానిపై ఈ తనిఖీలు నిర్వహించారు. కాగా, మార్కెట్లు అలాగే మాల్స్‌లో 207 ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. కాగా, 100 ఉల్లంఘనలు మాల్స్‌లో ఓవర్ క్రౌడింగ్కి సంబంధించి నమోదయ్యాయి. వర్కర్స్ అకామడేషన్‌లో ఓవర్ క్రౌడింగ్ ఉల్లంఘనలు 8 నమోదయ్యాయి. మొత్తం 4,302 సైట్స్‌ని డిస్ఇన్ఫెక్ట్ మరియు శానిటైజ్ చేశారు. 52,940 టన్నుల హౌస్‌హోల్డ్ వేస్ట్‌ని కలెక్ట్ చేశారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







