‘ఈపీ’ ఇన్‌స్పెక్షన్‌ టూర్స్‌లో 325 ఉల్లంఘనల గుర్తింపు

- August 11, 2020 , by Maagulf
‘ఈపీ’ ఇన్‌స్పెక్షన్‌ టూర్స్‌లో 325 ఉల్లంఘనల గుర్తింపు

దమ్మామ్: ఈస్టర్న్‌ ప్రావిన్స్‌లో అథారిటీస్‌ నిర్వహించిన మొత్తం 3,999 తనిఖీల్లో పలు ఉల్లంఘనలు నమోదయ్యాయి. కమర్షియల్‌ ఎన్‌టైటీస్‌, హెల్త్‌ ప్రోటోకాల్స్‌ పాటిస్తున్నాయా.? లేదా.? అన్నదానిపై ఈ తనిఖీలు నిర్వహించారు. కాగా, మార్కెట్లు అలాగే మాల్స్‌లో 207 ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. కాగా, 100 ఉల్లంఘనలు మాల్స్‌లో ఓవర్‌ క్రౌడింగ్‌కి సంబంధించి నమోదయ్యాయి. వర్కర్స్‌ అకామడేషన్‌లో ఓవర్‌ క్రౌడింగ్‌ ఉల్లంఘనలు 8 నమోదయ్యాయి. మొత్తం 4,302 సైట్స్‌ని డిస్‌ఇన్‌ఫెక్ట్‌ మరియు శానిటైజ్‌ చేశారు. 52,940 టన్నుల హౌస్‌హోల్డ్‌ వేస్ట్‌ని కలెక్ట్‌ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com