ఇ-లెర్నింగ్‌ ప్రమాణాలను ఆమోదించిన సౌదీ అరేబియా

- August 12, 2020 , by Maagulf
ఇ-లెర్నింగ్‌  ప్రమాణాలను ఆమోదించిన సౌదీ అరేబియా

సౌదీ: జనరల్‌ మరియు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అలాగే ఏజెన్సీలకు సంబంధించి, ఇ-ఎడ్యుకేషన్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్ న్విహణకు సంబంధించిన లైసెన్సులు వంటివాటికి ఇ-లెర్నింగ్‌ స్టాండర్డ్స్‌ని ఆమోదించింది సౌదీ అరేబియా. మినిస్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, చైర్మన్‌ ఆఫ్‌ ది బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇ-లెర్నింగ్‌ డాక్టర్‌ హమాద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ షేక్‌  మాట్లాడుతూ, కొత్త స్టాండర్డ్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ని అన్వయించుకోవడం అనేది ఇ-లెర్నింగ్‌ విభాగంలో సరికొత్త మార్పు అని చెప్పారు. స్పెషలిస్టులు, ఎక్స్‌పర్టులతో సమావేశాలు నిర్వహించిన అనంతరం ఇ-లెర్నింగ్‌లో మార్పులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com