స్కూళ్ళకు కొత్త అకడమిక్ సెషన్ని వాయిదా వేసిన ఒమన్
- August 12, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూళ్ళ కొత్త అకడమిక్ సెషన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మినిస్ట్రీరియల్ డెసిషన్ నెంబర్ 139/2020ని విడుదల చేశారు. 2020/2021 అకడమిక్ సెషన్ని ఆగస్ట్ 30, 2020 వరకు వాయిదా వేశారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూళ్ళకు ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







