సదరన్ గవర్నరేట్ సమ్మర్ సేఫ్టీ క్యాంపెయిన్
- August 12, 2020
బహ్రెయిన్: ‘యువర్ సేఫ్టీ ఇన్ సమ్మర్’ పేరుతో క్యాంపెయిన్ని సదరన్ గవర్నరేట్ చేపడుతోంది. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సెక్యూరిటీ కమిటీ రికమండేషన్స్‌కి అనుగుణంగా ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. సమ్మర్ సీజన్ నేపథ్యంలో సిటిజన్స్ అలాగే రెసిడెన్స్ సేఫ్టీకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరన్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ సహాయ సహకారాలతో ఈ క్యాంపెయిన్ చేపడుతున్నట్లు వివరించారు. అధికారుల బృందం, అవేర్నెస్ టూర్‌ని ఇప్పటికే నిర్వహించింది. సమ్మర్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పేర్కొంటూ ఫ్లయర్స్ని పంపిణీ చేశారు. చల్లటి నీళ్ళు, జ్యూస్‌లను పలువురు కార్మికులకు అందించడం జరిగింది. సమ్మర్ నేపథ్యంలో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..