సెకెండ్‌ రౌండ్‌ పరీక్షల తేదీల ప్రకటన

- August 13, 2020 , by Maagulf
సెకెండ్‌ రౌండ్‌ పరీక్షల తేదీల ప్రకటన

ఖతార్: మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, సెకెండ్‌ రౌండ్‌ ఎగ్జామినేషన్స్‌కి (గ్రేడ్స్‌ ఫస్ట్‌ టు ట్వల్త్‌ - డే మరియు అడల్ట్‌ ఎడ్యుకేషన్‌) సంబంధించి తేదీల్ని ప్రకటించింది. 2019-2020 సంవత్సరానికిగాను ఈ షెడ్యూల్‌ని ప్రకటించారు. ఆగస్ట్‌ 23న ప్రారంభమై ఆగస్ట్‌ 31తో పరీక్షలు ముగుస్తాయి. పూర్తి షెడ్యూల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మరియు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com