ఏడాది జైలు, 2,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా

- August 13, 2020 , by Maagulf
ఏడాది జైలు, 2,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా

మస్కట్‌: నార్త్‌ అల్‌ బతినా గవర్నరేట్‌లో మూమెంట్‌ బ్యాన్‌ని ఉల్లంఘించిన ఒమనీ పౌరుడికి ఏడాది జైలు శిక్షతోపాటు, 2,000 జరీమానా విధించినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. ఆ వ్యక్తి డ్రైవింగ్‌ లైసెన్స్‌ని కూడా ఉపసంహరించారు. ఆల్కహాల్‌ సేవించి వాహనాన్ని నడిపినట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. ఆరు నెలల పాటు అతని డ్రైవింగ్‌ లైసెన్స్‌పై నిషేధం వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com