భారత్‌ దర్శన్‌ ప్యాకేజీలు ప్రారంభించనున్న రైల్వేశాఖ..

- February 06, 2016 , by Maagulf
భారత్‌ దర్శన్‌ ప్యాకేజీలు ప్రారంభించనున్న రైల్వేశాఖ..

దిల్లీ, ఛండీగఢ్‌ల నుంచి దక్షిణ భారత దేశం, గోవా చుట్టి వచ్చేలా నాలుగు భారత్‌ దర్శన్‌ ప్యాకేజీలను ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) రూపొందించింది. ఈ ప్రత్యేక రైలు ప్యాకేజీలు ఫిబ్రవరి మధ్యభాగం నుంచి ఏప్రిల్‌ మధ్యభాగం వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకేజీ సుమారు 13 నుంచి 15 రోజుల వరకు ఉంటుందని, ఒక వ్యక్తికి, రోజుకు, 830 రూపాయలకే ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com