మస్కట్:క్రూజ్ బోట్‌లో అగ్ని ప్రమాదం
- August 14, 2020
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ), మస్కట్ గవర్నరేట్‌లో ఓ క్రూజ్ బోట్ అగ్ని ప్రమాదానికి గురికాగా, సకాలంలో స్పందించి మంటల్ని అదుపు చేయడం జరిగింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ పిఎసిడిఎ ఓ ప్రకటన విడుదల చేసింది. విలాయత్ ఆప్ సీబ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారికి అత్యవసర వైద్యం అందించి, ఆసుపత్రికి తరలించారు. బోట్ ఓనర్లు అప్రమత్తంగా వుండాలనీ, రెగ్యులర్ మెయిన్‌టెనెన్స్ తప్పనిసరి అనీ బోటు యజమానులకు సూచించినట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..