సేఫ్టీ మెజర్స్‌లో అంతర్జాతీయ అవార్డ్ గెల్చుకున్న సౌదీ రైల్వేస్
- August 14, 2020
రియాద్: సౌదీ రైల్వేస్ కంపెనీ (ఎస్ఎఆర్), ఇంటర్నేషనల్ సేఫ్టీ అవార్డ్‌ని 2020 సంవత్సరానికిగాను అందుకుంది. బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. వరుసగా రెండో ఏడాది ఈ అవార్డుని ఎస్ఎఆర్ అందుకోవడం గమనార్హం. ఎస్ఎఆర్ సీఈఓ బషార్ బిన్ ఖాలిద్ అల్ మాలిక్ మాట్లాడుతూ, అత్యున్నతస్థాయి సేఫ్టీ స్టాండర్డ్స్‌ని పాటిస్తున్నట్లు చెప్పారు. మేనేజ్మెంట్, ఆపరేషన్ అలాగే మెయింటెనెన్స్ విభాగాల్లో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ అవార్డుని గెలుచుకోవడం ఆనందంగా వుందని, హెల్త్ మరియు సేఫ్టీ మెజర్స్ విషయంలో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్‌కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







