అల్‌ మజునాహ్‌ ఫ్రీ జోన్‌లో ఈ-పేమెంట్‌ సర్వీస్‌ యాక్టివేటెడ్‌

- August 15, 2020 , by Maagulf
అల్‌ మజునాహ్‌ ఫ్రీ జోన్‌లో ఈ-పేమెంట్‌ సర్వీస్‌ యాక్టివేటెడ్‌

మస్కట్‌: అల్‌ మజునాహ్‌ ఫ్రీ జోన్‌లో ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ సర్వీస్‌ని యాక్టివేట్‌ చేయడం జరిగింది. పబ్లిక్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్స్‌కి అఫిలియేటెడ్‌గా వున్న అల్‌ మజునాహ్‌ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. కంపెనీలు అలాగే ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ ఈ జోన్‌లో నిర్వహించడం కోసం కోసం ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ సర్వీసుని ప్రారంభించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com