సోషల్ మీడియాలో ఇన్వెస్టిమెంట్ స్కాంపై ఖతార్ గ్యాస్ హెచ్చరిక
- August 15, 2020
ఖతార్ గ్యాస్ ఆపరేటింగ్ కంపెనీ లిమిటెడ్ (ఖార్ గ్యాస్), పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై తమ పేరుతో జరుగుతున్న దుష్ప్రచారంపై హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో కొందరు స్కాంలకు పాల్పడుతున్నారనీ, అలాంటి స్కాంలపట్ల ఆకర్షితులు కావొద్దని విజ్ఞప్తి చేసింది. ఫేక్ ప్రకటనలు చూసి మోసపోవద్దనీ, ఖతార్గ్యాస్ స్టాక్‌లో ఉద్యోగాలంటూ వస్తున్న ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలని సూచించింది ఖతార్ గ్యాస్. ఇలాంటి చర్యల్ని నేరపూరితంగా భావించి, తగిన చర్యలు తీసుకుంటామిన ఖతార్ గ్యాస్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







