దోహా:షెడ్యూల్ కంటే ముందే దుహైల్- అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రారంభించిన అష్ఘల్
- August 16, 2020
దోహా:ఖతార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సబా అల్ అహ్మద్ కారిడార్ లో భాగంగా చేపట్టిన దుహైల్ -అల్ ఘర్రఫా బ్రిడ్జిని ప్రజా పనుల అధికార విభాగం అష్ఘల్ ప్రారంభించింది. అయితే..ముందుగా నిర్ణయించిన గడువు కంటే ఆరు నెలలు ముందుగానే పనులను పూర్తి చేసి బ్రిడ్జిని ప్రారంభించటం విశేషం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దుహైల్-అల్ ఘర్రఫా మధ్య వాహనాల రాకపోకలకు మరింత సులభతరం కానుంది. అలాగే వివిధ ప్రాంతాల అనుసంధానం మరింత మెరుగు పడనుంది. అయితే..కరోనా నేపథ్యంలో నెలకొన్న అవాంతరాలను దాటుకొని కూడా బ్రిడ్జి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసుకొని అనుకున్న షెడ్యూల్ కంటే ఆరు నెలలు ముందు వాహనదారులకు అందుబాటులో తీసుకురావటం పట్ల గర్వ పడుతున్నట్లు అష్ఘల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







