సమ్మర్ వర్కింగ్ అవర్స్ ఉల్లంఘనలు: 67 వర్క్ సైట్స్ మూసివేత
- August 17, 2020
దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ నేతృత్వంలో లేబర్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ జులై 16 నుంచి ఆగస్ట్ 13 వరకు నిర్వహించిన తనిఖీల్లో 67 వర్క్ సైట్స్ని మూసివేయడం జరిగింది. మినిస్టీరియల్ డెసిషన్ నెంబర్ 16, 2007ని ఉల్లంఘించినట్లు వీటిపై అభియోగాలు నిరూపితమయ్యాయి. వేసవి నేపథ్యంలో ఉదయం 11.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నేరుగా ఎండ తీవ్రతకు కార్మికులు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యల మీద వుంటుంది. జూన్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు ప్రతి యేడాదీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







