31 దేశాలకు చెందినవారిపై నిషేధం కొనసాగింపు

- August 18, 2020 , by Maagulf
31 దేశాలకు చెందినవారిపై నిషేధం కొనసాగింపు

కువైట్ సిటీ:కువైట్‌ క్యాబినెట్‌, 31 దేశాలకు చెందినవారు కువైట్‌లోకి ప్రవేశించకుండా బ్యాన్‌ కొనసాగనున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు. లోకల్‌ మరియు అంతర్జాతీయ హెల్త్‌ ఇండికేటర్స్‌కి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఆయా దేశాల్లో కరోనా తీవ్రతను బట్టి, ఆయా దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్‌ని కొనసాగిస్తున్నారు. ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ ద్వారా కొంత వెసులుబాటు కల్పిస్తారనే ప్రచారం జరిగినా, ఆయా దేశాల నుంచి వచ్చేవారిపై బ్యాన్‌ కొనసాగించాలనే తీర్మానించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com