సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న స్కూల్ ఇయర్
- August 18, 2020
మనామా:స్కూల్స్‌కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అండ్ టీచింగ్ స్టాఫ్, సెప్టెంబర్ 6 నుంచి తిరిగి తమ విధుల్ని ప్రారంభించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 16 నుంచి విద్యార్థులు స్కూళ్ళకు తిరిగి వస్తారని మినిస్ట్రీకి చెందిన పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ డాక్టర్ ఫవాజ్ అల్ షెరూకి చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







