విజిటర్స్ విడిచి వెళ్ళాల్సిందే
- August 19, 2020
కువైట్ సిటీ:అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫ్యామిలీ రెసిడెన్స్‌కి సంబంధించి విజిట్ వీసా ట్రాన్స్ఫర్కి వీలు లేకుండా సంబంధిత అథారిటీస్‌కి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ క్రైసిస్ తర్వాత దేశానికి విజిట్ వీసాపై వచ్చినవారికి ఫ్యామిలీ రెసిడెన్స్ వీసా కింద ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. విజిట్ వీసాపై వచ్చినవారు వెంటనే దేశం విడిచి వెళ్ళాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయనీ అధికారిక వర్గాలు హెచ్చరించాయి. కాగా, ఆగస్ట్ 31 వరకు అథారిటీస్ విజిట్ వీసా గడువుని పొడిగించాయి. కాగా, వీసాలు తదుపరి పొడిగింపుకి ఆస్కారం లేదనీ, ఫ్యామిలీ రెసిడెన్స్‌గా కన్వర్ట్ చేయడానికీ వీలుండదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం