యూఏఈలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

- August 22, 2020 , by Maagulf
యూఏఈలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా పాజిటివ్ కేసులు

యూఏఈ:యూఏఈలో మ‌ళ్లీ క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అదే స‌మ‌యంలో రిక‌వ‌రీలు త‌గ్గుతున్నాయి.శుక్ర‌వారం కూడా 391 కొత్త కేసులు న‌మోదు కాగా... 143 రిక‌వ‌రీలు న‌మోద‌య్యాయ‌ని ఆరోగ్య‌శాఖ వెల్లడించింది.దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ సోకిన వారి సంఖ్య 66,193కు చేరితే... మొత్తం రిక‌వ‌రీలు 58,296 అయ్యాయి. కాగా, ఇప్ప‌టికే 370 మంది కోవిడ్-19‌కు బ‌ల‌య్యారు.ప్ర‌స్తుతం దేశంలో 7,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com