సినిమా షూటింగులకు కేంద్రం అనుమతి

- August 23, 2020 , by Maagulf
సినిమా షూటింగులకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ: కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా పూర్తిగా స్తంభించిన సినీ పరిశ్రమ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కోవిడ్ నిబందనలను పాటిస్తూ.. షూటింగులు నిర్వహించుకోవచ్చంటూ కేంద్రం తెలిపింది.

సినిమా షూటింగులపై ఇవాళ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమా టీవీ షూటింగులకు అనుమతించింది. షూటింగ్ దగ్గర ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్ ను నటీనటులంతా ఉపయోగించాలని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com