కువైట్:కొత్తగా మరో 2 చోట్ల డ్రైవింగ్ లైసెన్స్ జారీ..
- August 23, 2020
కువైట్ సిటీ:కువైట్ పౌరులు, ప్రవాసీయులకు డ్రైవింగ్ లైసెన్స్ అందించేందుకు కొత్తగా మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసింది కువైట్ ప్రభుత్వం. జహ్రాలోని సౌఖ్ షార్క్, అల్ ఖైమా మాల్ లో రెండు ఆటోమెటిక్ డ్రైవింగ్ లెసెన్స్ మిషన్లను ఏర్పాటు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ రెండు ఆటోమెటిక్ మిషన్లను మెరినా మాల్, అల్ కౌత్ మాల్ లో అమర్చామని... పౌరులు, ప్రవాసీయులు ఇక నుంచి ఈ రెండు చోట్ల తమ డ్రైవింగ్ లెసెన్స్ ను తీసుకోవచ్చని వెల్లడించింది. అయితే..ఆల్ నాస్ర్ స్పోర్ట్స్ క్లబ్ లో ఈ నెల 23 నుంచి డ్రైవింగ్ లెసెన్స్ జారీ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!