దుబాయ్ చేరుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ టీం
- August 23, 2020
దుబాయ్:సెప్టెంబర్19న IPL ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి.సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం కాస్త ఆలస్యంగా ఆదివారం మధ్యాహ్నం యూఏఈ చేరుకున్నాయి.వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆటగాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.IPL నిర్వహణకు BCCI ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు ఆరు రోజుల పాటు ప్రత్యేక క్వారంటైన్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు దుబాయ్,అబుధాబి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







