ఇంజనీరింగ్ ఉద్యోగాల లోకలైజేషన్
- August 24, 2020
రియాద్: కింగ్డమ్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల్ని లోకలైజేషన్ చేసే దిశగా మినిస్ట్రీ డెసిషన్ వెలువడింది. మినిస్ట్రీ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ సోషల్ డెవలప్మెంట్ విడుదల చేసిన నిర్ణయం ద్వారా అన్ని ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్స్లోనూ దీన్ని వర్తింపజేస్తారు. 20 శాతం లోకలైజేషన్ మెజర్ ద్వారా, గ్రాడ్యుయేట్స్‌కి సౌదీ అరేబియాలో మంచి ఉద్యోగాలు లభిస్తాయి. మినిస్ట్రీ అధికారిక వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన మ్యాన్యువల్ అందుబాటులో వుంటుంది. లేబర్ మరియు సోషల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అహ్మద్ బిన్ సులేమాన్ అల్ రాజి ఈ మేరకు వివరాల్ని వెల్లడిస్తూ, తాజా నిర్ణయంతో కింగ్డమ్ అభివృద్ధిలో మరింతగా దూసుకుపోతుందని చెప్పారు. కాగా, ఫార్మసీ అలాగే డెంటిస్ట్రీ విభాగాల్లోనూ లోకలైజేషన్‌కి ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. పలు ప్రొఫెషన్స్‌లో లోకలైజేషన్ ద్వారా స్థానిక యువతకు అవకాశాలు పెరుగుతాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!