మ్యూజియమ్ ఆఫ్ ఫ్యూచర్ ప్రారంభం
- February 08, 2016
దుబాయ్‌లో మ్యూజియమ్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రారంభమైంది. దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మదినాత్ జుమైరాలో ఈ మ్యూజియంను ప్రారంభించారు. దుబాయ్ ఫౌండేషన్ నిర్వహించనున్న ఈ మ్యూజియం, గవర్నమెంట్ సమ్మిట్ 2016లో భాగంగా ఏర్పాటయ్యింది. రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మానవ జీవితంపై వాటి ప్రభావం వంటి అంశాలపై ఫోకస్ చేస్తూ మ్యూజియంలో అనేక అంశాల్ని పొందుపరిచారు. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ నాలుగో ఎడిషన్ సందర్భంగా ఫిబ్రవరి 8న షేక్ మహమ్మద్ మాట్లాడుతూ, ఎక్స్‌పర్ట్స్, డెసిషన్ మేకర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ మరియు ఇన్నోవేటర్స్‌కి యూఏఈ ఆహ్వానం పలుకుతోందన్నారు. మానవాళికి ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా, యూఏఈ ముందుంటుందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







