తల్లిదండ్రులపై భారం..స్కూల్ ఫీజులు మొత్తం కట్టాల్సిందే అంటున్న అబుధాబి పాఠశాలలు
- August 25, 2020
అబుధాబి: కరోనా నడుమ కట్టుదిట్టమైన నిబంధనలతో స్కూళ్ళు తెరుచుకోనున్నాయి. పాఠశాలలు పలు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించనున్నాయి; అనగా, విద్యార్థులు పూర్తి రోజు, సగం రోజు, ప్రత్యామ్నాయ రోజులు, ప్రత్యామ్నాయ వారాలు వంటి వివిధ అషన్స్ ను ఎంచుకోవచ్చు. కొందరు డిస్టెన్స్ లెర్నింగ్ కు ప్రాధమ్యమిస్తే మరికొందరు డిస్టెన్స్ లెర్నింగ్ మరియు ఇన్ క్లాస్ విద్యా విధాన్ని సంయుక్తంగా కోరుతున్నారు. మార్గం ఏదైనప్పటికీ విద్యార్థులు పూర్తిగా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ (ADEK) సోమవారం ప్రకటన జారీ చేసింది. అలాగే బస్సు ఫీజులను సైతం చెల్లించాలి అని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు మద్దతు కోసం వారి పాఠశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించమని ADEK సూచించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!