దుబాయ్ లో ఎం.పి ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు
- August 25, 2020
దుబాయ్: ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు వంశీగౌడ్ ఆదేశాల మేరకు దుబాయ్ అరవింద్ అన్న యువసేన ఆధ్వర్యంలో దుబాయ్ (బర్ దుబాయ్) మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం అరవింద్ అన్న యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్టింగ్ చేసి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా యువసేన సభ్యులు మాట్లాడుతూ అరవింద్ చేస్తున్న సేవలు ఆపదలో ఉన్న ప్రజలకు సహాయపడాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో అరవింద్ అన్న యువసేన సభ్యులు శరత్ గౌడ్, పెనుకుల అశోక్, కుంబల విష్ణు, గోవర్ధన్, జుంజురి అజయ్, జవ్వాజి నాగరాజ్,దశరధం,పెంట రఘుపతి,హరీష్ పటేల్,రమేష్, సతీష్ అంజి, సదానంద, మహేష్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?