విమాన ప్రయాణీకులకు మాస్క్ తప్పనిసరి: ఐఎటిఎ
- August 25, 2020
మస్కట్: ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, విమాన ప్రయాణీకులంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. కరోనా నేపథ్యంలో సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా మాస్క్ని ధరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రయాణీకులు తమ భద్రత, అలాగే కో-ప్యాసెంజర్ల భద్రత అలాగే క్యూ భద్రతను దృష్టిలో పెట్టుకుని మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఐఎటిఎ పేర్కొంది. ఐఎటిఎ సిఇఓ మరియు డైరెక్టర్ జనరల్ అలెగ్జాండ్రె డె జునైక్ మాట్లాడుతూ, ఇది బాధ్యతాయుతమైన కామన్సెన్స్తో కూడిన విషయమని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?