నెక్స్ట్ శర్వానంద్ ఏ నా?
- August 25, 2020
లాక్డౌన్లో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రానా దగ్గుబాటి ఏడడుగులు వేశాడు. మిహీకా బజాజ్ మేడలో తాళి కట్టాడు. అంతకు ముందు ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులోని యంగ్ హీరో నితిన్ కూడా పెళ్లి చేసుకున్నాడు. షాలినితో ఏడడుగులు నడిచాడు. అలాగే, నిఖిల్ పెళ్లి జరిగింది. పెళ్లిళ్లు చేసుకుంటున్న యుంగ్ హీరోల లిస్టులో నెక్స్ట్ శర్వానంద్ చేరుతున్నాడని సమాచారం.
త్వరలో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. అతడు కొన్నాళ్లుగా చిన్ననాటి స్నేహితురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలో ప్రేమలో ఉన్నాడని ఫిలింనగర్ టాక్. ఇరువురి పెద్దలు ప్రేమకు పచ్చజెండా ఊపడంతో త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. శర్వానంద్ చెప్పేవరకు అఫీషియల్ న్యూస్ కోసం వెయిట్ చేయాలి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?