ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపిన తెలుగు సిని స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్.
- August 25, 2020హైదరాబాద్:కోవిడ్ 19 తో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే, వాక్సిన్ కోసం అన్ని దేశాలు వెదురుచూస్తున్నాయి, ప్రస్తుతం వాక్సిన్ వచ్చేవరకు కరొనను జయించాలంటే మనిషి రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిందే , ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు ఈ మందులు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా ఇవ్వటానికి నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రంలో భాగంగా ఈ రోజు తెలుగు సిని స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ ఆర్గనైజింగ్ మూర్తి మరియు నందమూరి బాలకృష్ణ కాస్ట్యూమర్ ఏ బి ఆర్ మోహన్ రావు గార్లు కరోనా వ్యాధి నివారణకు హోమియోపతి మరియు యాంటీఆక్సిడాంట్,మల్టీవిటమిన్, మల్టీ మినరల్స్ క్యాప్సూల్స్ మందులను అందజేశారు.
ఈ సందర్బంగా తెలుగు సినీ స్టిల్ ఫోటో గ్రాఫర్స్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ జి. శ్రీను మాట్లాడుతూ... ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఇచ్చిన మందులు విధిగా మా సభ్యులందరు వాడి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నఅన్నారు.ట్రెజరర్ ఏ వీరభద్రరావు మాట్లాడుతూ... ఈ కార్యక్రంలో పాలుగొన్న ప్రతి వక్కరికి ధన్యవాదాలు అన్నారు
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్