కువైట్:విజిట్,రెసిడెన్సీ వీసా మూడు నెలల పొడిగింపు
- August 26, 2020
కువైట్ సిటీ: విజిట్, రెసిడెన్సీ వీసాలపై కువైట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కోవిడ్ వల్ల దేశంలో చిక్కుకుపోయిన ప్రవాసులకు ఊరటనిచ్చేలా అన్ని విజిట్, రెసిడెన్సీ వీసాల గడువును మూడు నెలలు పెంచుతున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నెల 31తో గడువు ముగియనున్న విజిట్, రెసిడెన్సీ వీసాదారులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర సంస్థలు తిరిగి తెరచుకున్న తరువాత రెసిడెన్సీ వ్యవహారాల విభాగాలలో సందర్శకుల రద్దీని తగ్గించేందుకు కూడా ఇది తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







