దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా..రూ.7.45లక్షల విలువైన గోల్డ్ సీజ్
- August 27, 2020
దుబాయ్:దుబాయ్ నుంచి కేరళాకు అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ఓ వ్యక్తిని కోజికోడ్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. విమానాశ్రాయ నిఘా విభాగానికి చెందిన అధికారులు దుబాయ్ ఫ్లైట్ నుంచి దిగిన ప్రయాణికుడి దగ్గర్నుంచి 146 గ్రాములు 24 క్యారెట్ బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ రూ.7.45 లక్షలు ఉంటుందని ఎఐయూ అధికారులు వెల్లడించారు. అలాగే అతని నుంచి 32 వేల రూపాయల విలువైన 8,000 వేల సిగరేట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోందని అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?