మనామా:సార్ ఇంటర్ చేంజ్ రహదారి పాక్షికంగా మూసివేత
- August 27, 2020
మనామా:మేయింటనెన్స్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సార్ ఇంటర్ చేంజ్ రహదారిని పాక్షికంగా మూసివేస్తన్నట్లు మినిస్ట్రి ఆఫ్ వర్క్స్ వెల్లడించింది. ఉత్తర దిశగా వెళ్లే రహదారిని శుక్రవారం, దక్షిణం దిశగా వెళ్లే రహదారిలో శనివారం కొంత సమయం పాటు వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ తెలిపిన వివరాల మేరకు సార్ ఇంటర్ చేంజ్ నుంచి ఉత్తరం దిశగా మనామా వైపు వెళ్లే స్లో రోడ్డును శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు మూసివేస్తారు. అయితే..వాహనదారుల కోసం రెండు లేన్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఇంటర్ చేంజ్ నుంచి దక్షిణం దిశగా రిఫా వైపు వెళ్లే రహదారిని శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 5 గంటల వరకు మూసివేయస్తారు. వాహనదారుల కోసం రెండు లేన్లను అందుబాటులో ఉంచుతారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు