దోహా:హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురు వ్యక్తుల అరెస్ట్
- August 29, 2020దోహా:కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం ఖతార్ ప్రభుత్వం విధించిన హోం క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 14 రోజులు గృహ నిర్బంధంలో ఉండాలని ఖతార్ ఆరోగ్య శాఖ ఆదేశాలను ఆరుగురు వ్యక్తులు భేఖాతరు చేయటంతో వారిని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం సూచించిన మేరకు పౌరులు, ప్రవాసీయులు ప్రతి ఒక్కరు నిబంధనలు అనుసరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇది వారి ఆరోగ్య సంరక్షణతో పాటు సమాజ ఆరోగ్య భద్రతకు కూడా చాలా ముఖ్యమని హితువు పలికారు. ఎవరైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఆర్టికల్ 253 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం