ప్రమాదకర రీతిలో ‘వాడి’ని దాటిన వ్యక్తి అరెస్ట్
- August 29, 2020మస్కట్:ఆసియా వలసదారుడు ప్రమాదకర రీతిలో ‘వాడి’ని దాటినందుకుగాను పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నార్త్ అల్ షర్కియా పోలీస్ కమాండ్, విలాయత్ ఆఫ్ అల్ ముదైబిలో ఓ వలసదారుడ్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడు తనతోపాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చేలా వ్యవహరించినట్లు పోలీసులు వివరించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు రాయల్ ఒమన్ పోలీస్.
తాజా వార్తలు
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!