అబుధాబి:నాన్ ముస్లింస్ కోసం అన్ని ప్రార్ధనా స్థలాలూ రీ-ఓపెన్
- August 31, 2020
అబుధాబి:నాన్ ముస్లింస్స్ కోసం అన్ని ప్రార్థనా స్థలాలూ పునఃప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి 30 శాతం కెపాసిటీతో ప్రారంభిస్తూ అథారిటీస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాగా, పిల్లలు అలాగే పెద్దలు కూడా ఈ రెలిజియస్ పేస్లలో రిట్యువల్స్ చేసుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేని వృద్ధులకూ వీటిల్లోకి ప్రవేశం వుంటుంది. ప్రధాన ప్రార్థనలు మాత్రమే ఈ ప్రార్థనా స్థలాల్లో అనుమతి పొందాయి. ఇతరత్రా కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుంది. అబుదాబీలోని ప్రధాన చర్చిలు సెంట్ జోసెఫ్ కేథడ్రల్ అలాగే సెంట్ జార్జి ఆర్థోడాక్స్ చర్చ్ వంటివి మాత్రమే ప్రస్తుతం ఓపెన్ అయి వున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు