యూఏఈ:బంపర్ ఆఫర్స్ తో వినియోగదారుల ముందుకు వచ్చిన బిగ్ టికెట్
- September 02, 2020
యూఏఈ:12 మిలియన్ల బంపర్ ప్రైజ్ మనీతో వినియోగదారుల ముందుకు వచ్చింది బిగ్ టికెట్. ఆగస్ట్ ప్రమోషన్స్ లో ఎక్కువ మంది వినియోగదారులు ప్రైజు మనీ గెలుచుకునే అవకాశాలను కల్పించింది.సెప్టెంబర్ ప్రమోషన్ లో బిగ్ టికెట్ గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న లక్కీ విన్నర్ కు 12 మిలియన్ల అరబ్ ఎమిరేట్ దిర్హామ్ ల క్యాష్ మనీ దక్కుతుంది. ఇక సెకండ్ ప్రైజ్ మనీగా ఒక మిలియన్ల అరబ్ ఎమిరేట్ దిర్హామ్ ల క్యాష్ ప్రైజ్ దక్కుతుంది. దీనితో పాటు మరో 8 మందికి అదనంగా సెప్టెంబర్ ప్రమోషన్ లో క్యాష్ ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం కల్పించినట్లు బిగ్ టికెట్ నిర్వాహకులు వెల్లడించారు. అదేవిధంగా తమ 12 మిలియన్ల ప్రమోషన్ డ్రాలో వినియోగదారులు కార్ లను బహుమతులుగా విన్ అయ్యే చాన్స్ ఉంటుంది. గ్రాండ్ చెరోకి,
బీఎండబ్ల్యూ 420i లాంటి లగ్జరీ కార్లను వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.
సెప్టెంబర్ ప్రమోషన్ లో బిగ్ 12 మిలియన్ ప్రైజ్ మనీ వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రాండ్ ప్రైజ్ మనీ AED 12,000,000
2వ ప్రైజ్ AED 1000,000
3వ ప్రైజ్ AED 90,000
4వ ప్రైజ్ AED 80,000
5వ ప్రైజ్ AED 70,000
6వ ప్రైజ్ AED 60,000
7వ ప్రైజ్ AED 50,000
బిగ్ టికెట్ మిలియనీర్ లక్కీ డ్రాలో పాల్గొనే వారు http://www.bigticket.ae వెబ్ సైట్ ద్వారా టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో టికెట్ విలువ వ్యాట్ కలుపుకొని 500 అరబ్ ఎమిరేట్ దిర్హామ్ ఉంటుంది. ఒకవేళ వినియోగదారులు రెండు టికెట్లు కొంటే మూడో టికెట్ పూర్తి ఉచితంగా పొందవచ్చు. వెబ్ సైట్ ద్వారా టికెట్ కొనలేని వారు అబుధాబి ఎయిర్ పోర్ట్ లోని తమ బిగ్ టికెట్ స్టోర్స్ టికెట్ కొనుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.అక్టోబర్ 3న డ్రా ఉంటుంది. బిగ్ టికెట్ ఫేస్ బుక్, యూట్యూబ్ లో డ్రా ప్రత్యక్షప్రసారం అవుతుందని తెలిపారు.
బిగ్ టికెట్ కు సంబంధించి వివరాల కోసం :
ట్విట్టర్: https://www.twitterewr.com/bigticketauh/
ఫేస్ బుక్: https://www.facebook.com/BigTicketAbuDhabi
ఇన్ స్టాగ్రామ్: https://www.instagram.com/bigticketauh/
వెబ్ సైట్: www.bigticket.ae
హెల్ప్ డెస్క్ నెంబర్ : 02 201 9244
ఈ-మెయిల్: [email protected]
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!