భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు
- September 04, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో వరుసగా రెండో రోజు 80,000 కేసులు, 1,000 మందికి పైగా మరణాలు నమోదు అయ్యాయి, గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 83,341 కేసులు నమోదు కాగా, 1096 మంది ప్రాణాలు విడిచారు. కొత్త కేసులతో కలిపి దేశంలో మొత్తం 39,36,748 కేసులు నమోదయ్యాయి. అలాగే కొత్త మరణాలతో కలిపి ఇప్పటివరకూ 68,472 మంది కరోనా వ్యాధితో మరణించారు. ఇక కొత్తగా 66,659 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం 30,37,151 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8,31,124 గా ఉన్నాయి. ఇదిలావుండగా ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.15 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







